Friday, July 17, 2009

దేవఘర్... వైద్యనాథ క్షేత్రం: జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ చిన్నపట్నం.
రావణుడు లంకకు తీసుకువెళ్లాలనుకున్న ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టి తిరిగి
తీసుకువెళ్లలేక పోయాడన్నది పురాణ గాథ
.